Anchor Sravanthi : వంకాయ రంగు డ్రెస్లో తెలుగు అమ్మాయి.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు..
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi ) వంకాయ రంగు డ్రెస్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

















