Rajasaab Press Meet : ప్రభాస్ లేకుండానే.. రాజాసాబ్ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫోటోలు..
రేపు జనవరి 9న రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ప్రభాస్ హాజరవకపోవడం గమనార్హం. ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు మాళవిక మోహనన్ కూడా రాలేదు.



























