Home » Director Maruthi
తాజాగా ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. (Prabhas)
రేపు జనవరి 9న రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ప్రభాస్ హాజరవకపోవడం గమనార్హం. ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు మాళవిక మోహనన్ కూడా రాలేదు.
ప్రభాస్ రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ మారుతి 10 టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, ప్రభాస్ గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.
మారుతి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి పలు అంశాలు తెలిపారు. (Director Maruthi)
తాజాగా రాజాసాబ్ దర్శకుడు మారుతి 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై కామెంట్స్ చేసారు.(Director Maruthi)
రాజాసాబ్ డైరెక్టర్ మారుతి 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. (Director Maruthi)
ది రాజాసాబ్(The Raja Saab) సినిమాపై చాలా మంది నెగిటీవ్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు దర్శకుడు మారుతి.
భారీ బడ్జెట్ తో మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ ఫాంటసీగా రాజాసాబ్ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. (Director Maruthi)
ప్రభాస్ మాత్రమే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా భారీగా ఫుడ్ పంపించారు ఇప్పుడు. (Prabhas Fans)
డైరెక్టర్ మారుతీ కూతురు హియ తాజాగా రాజాసాబ్ సినిమా వర్కింగ్ స్టిల్స్, రాజాసాబ్ సెట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. హియ రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.