Namrata Shirodkar – Lakshmi Pranathi : ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేసిన మహేష్ భార్య నమ్రత, ఎన్టీఆర్ భార్య ప్రణతి.. ఫొటోలు వైరల్..
తాజాగా మహేష్ బాబూ భార్య నమ్రత శిరోద్కర్, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కలిసి స్వాతి అనే తమ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో పాల్గొని సందడి చేసారు. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫొటోలు నమ్రత షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మహేష్ భార్య - ఎన్టీఆర్ భార్య ఒకే ఫొటోలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.








