Pre New Year Party

    నేను ప్రేమించిన ఫస్ట్ అమ్మాయి: రామ్ గోపాల్ వర్మ

    December 30, 2019 / 06:10 AM IST

    వివాదాల రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా ప‌బ్లిసిటీ కోస‌మే. త‌న‌దైన శైలిలో ప్ర‌చారాలను చేసుకుంటూ తన సినిమాలకు బోలెడంత హైప్ తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్.. అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు అంటూ ప్రచారాలతో హోరెత్తించిన వర్మ.. సినిమాలను �

10TV Telugu News