Home » Prisoners' Beauty Parlor
జైల్లో ఉండే ఖైదీలతో షేవింగ్, మసాజ్..మెనీక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారా? అమ్మో ఖైదీలతో ఇటువంటి సేవలా? వద్దు బాబోయ్ అని భయపడొద్దు. ఎందుకంటే ఖైదీలు చేసే ఈ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బైట షేవింగ్ చేయించుకోవాల�