Home » Protest
ఆకుపచ్చ రంగు వేయడం వల్ల కలబురగి రైల్వే స్టేషన్ మసీదులా ఉందంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలబురగి రైల్వేస్టేషనుకు వేసిన ఆకుపచ్చ రంగును వెంటనే తొలగించి వేరే రంగు వేయాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ ముందు హిందూ సంఘాల కార్యకర్తల �
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి విద్యార్థుల నిరసన సెగ
వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ హైకోర్టుల నుంచి ఇద్దరు చొప్పున న్యాయమూర్తులున్నారు. ఈక్ర�
విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చావ్లా విషయమేంటని ఆరా తీశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా ఎరువులు పంపిణీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడే ఉన్న అధికారులు మాత్రం ఆన్లైన్ సమ
అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని.. తమ నిర్బంధపు సంకెళ్లను చేధించి చైనీయులు బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్ర
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్‌పూర్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హిజాబ్ తీసేసి పరీక్ష రాయాలని విద్యార్థినులను ఉపాధ్యాయుడు కోరారు. హెడ్ స్కార్వ్ తీస్త�
ప్రపంచం కూడా చైనీయులు ఏదో మాట్లాడతారు, చెబుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఎప్పుడో వదిలేసింది. కానీ, అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని చైనీయులు.. నిర్బంధపు సంకెళ్లను చేధించి బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్
కర్నూలు కార్పొరేషన్ కార్యాలయంలోకి గాడిదలు వచ్చాయి. ఆఫీసులోకి గాడిదలు రావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అసలేం జరిగిందంటే..
చీతాలకు ఆహారంగా జింకల్ని రాజస్థాన్ నుంచి తెప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై బిష్ణోయ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించింది.
పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ ఒక వ్యక్తికి పంపించింది. ఆ వ్యక్తి ఆ వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్త విద్యార్థినుల �