Home » Puneeth Rajkumar
పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్ కుమార్.. అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కంఠీరవ స్టేడియానికి వెళ్లారు.
అభిమానులను సర్ ఫ్రైజ్ చేసిన ఈ వీడియో అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తోంది. అప్పూ..మళ్లా రారా అంటూ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
స్నేహితుడిని చూసి ఎన్టీఆర్ భావోద్వేగం
మాటల్లేవ్.. నా మైండ్ బ్లాంక్.!
కంటతడి పెట్టిన బాలకృష్ణ
పునీత్ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..
కన్నడ చిత్ర పరిశ్రమలో తన మార్క్ చూపించి, చిన్నవయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయార్ పునీత్ రాజ్‌కుమార్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు..
భారతీయ సినీసమాజం ఓ మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు నందమూరి బాలకృష్ణ.
కంటతడి పెట్టిన బాలకృష్ణ