Home » Puri Jagannadh
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా సెట్ చెయ్యమని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ని రిక్వెస్ట్ చేస్తోంది..
సంవత్సరానికి ఈజీగా రెండు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ కెరీర్లోనే ‘లైగర్’ హయ్యస్ట్ టైమ్ టేకింగ్ మూవీ..
పూనమ్ కౌర్ ఏం చెబుతుంది... ఎప్పుడు చెబుతుంది.. ఎవరి పేర్లు బయట పెడుతుందనేదానిపై సినీ, రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ఛార్మి మొబైల్ లో కెల్విన్ చాటింగ్ వివరాలపైనా ఈడీ అధికారులు కూపీ లాగినట్టు చెబుతున్నారు. కెల్విన్ నంబర్ ను ఛార్మి మొబైల్ లో దాదా పేరుతో ఫీడ్ చేసుకున్నట్టు సమాచారం.
విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవార ఈడీ ఎదుట హాజరు కానున్నారు.
ఈడీ దర్యాప్తు చేసే అంశాలు
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పలువురు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది.
పూరి షూటింగ్ కోసం వెళ్లారు సరే.. మరక్కడ టాలెంటెడ్ డైరెక్టర్స్ క్రిష్ జాగర్లమూడి, మోహన్ రాజా, హేమంత్ మధుకర్లకు ఏం పని..?
విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ తాజా షెడ్యూల్ కోసం పూరి - ఛార్మీ బాంబే బయలుదేరారు..