Home » Pushpa 2 Pooja Ceremony
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. కాగా, తాజాగా ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి �