Home » Pushpa 2
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప ది రూల్ (Pushpa 2).
సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు ఎవరైనా కావొచ్చు.. ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు సెంటిమెంట్‌ను తప్పక పాటిస్తుంటారు.
అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ స్కూల్ లో పాఠాలు కంటే ముందు సినిమా పాఠాలు నేర్చేసుకుంది. ఇక ఇప్పుడు..
ఇప్పటికే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయర్స్ అందుకొని టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు మొదటి ఇండియన్ యాక్టర్‌గా మరో రికార్డు సృష్టించాడు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో ఒక స్పెషల్ ఈవెంట్ పెట్టి చిత్ర యూనిట్ ని అభినందిచాడు. ఇక ఈ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ స్టైలిష్ లుక్స్ అదరగొట్టాడు.
ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ అంతా పుష్ప 2 సినిమా గురించి అడగడంతో ఆ సినిమా నుంచి ఓ డైలాగ్ చెప్పి అందర్నీ మెప్పించారు బన్నీ.
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయైంది రష్మిక మందన్న. తాజాగా రష్మిక అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ సోషల్ ఫాంటసీ అనేది నిజమేనా..? మహాభారతంలోని రెండు పర్వాలను తీసుకొని రెండు పార్ట్‌లుగా తీస్తున్నారా..!
ఇటీవల రష్మిక తన మేనేజర్ చేతిలో దాదాపు రూ.80లక్షల వరకు మోసం పోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీని పై రష్మిక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
రష్మిక ప్రస్తుతం యానిమల్, పుష్ప 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ యానిమల్ షూటింగ్ పూర్తి చేసుకోగా..