Home » Rafale debate
ఆరు నెలల క్రితం రాహుల్ కన్ను గీటిన దృశ్యం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ లో రాహుల్ కన్నుగీటి వార్తల్లో నిలిచారు. పార్లమెంటులోని లోక్ సభలో రాఫెల్ వివాదంపై డిబేట్ జరుగుతున్న సమయంలో రాహుల్ పార్టీ నేత జోతిరాధి�