వీడియో: రాహుల్ మళ్లీ కన్ను కొట్టాడు
ఆరు నెలల క్రితం రాహుల్ కన్ను గీటిన దృశ్యం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ లో రాహుల్ కన్నుగీటి వార్తల్లో నిలిచారు. పార్లమెంటులోని లోక్ సభలో రాఫెల్ వివాదంపై డిబేట్ జరుగుతున్న సమయంలో రాహుల్ పార్టీ నేత జోతిరాధిత్య సిసోడియా వైపు చూస్తూ ఇలా కన్నుగీటారు.

అప్పట్లో పార్లమెంటులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నుగీటిన వీడియో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఆరు నెలల క్రితం రాహుల్ కన్ను గీటిన దృశ్యం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ లో రాహుల్ కన్నుగీటి వార్తల్లో నిలిచారు. పార్లమెంటులోని లోక్ సభలో రాఫెల్ వివాదంపై డిబేట్ జరుగుతున్న సమయంలో రాహుల్ పార్టీ నేత జోతిరాధిత్య సిసోడియా వైపు చూస్తూ ఇలా కన్నుగీటారు.
అన్నాడీఎంకే ఎంపీ, డిప్యూటీ స్పీకర్ ఎం థంబి దురాయ్ డిబేట్ లో భాగంగా చర్చిస్తుండగా.. సిసోడియా పక్కనే కూర్చొన్న రాహుల్ గాంధీ కన్నుగీటడం మళ్లీ చర్చకు దారితీసింది. గత ఏడాది జూలైలో లోక్ సభలో విశ్వాస పరీక్షపై డిబేట్ జరుగుతుండగా ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ హత్తుకొని కన్నుగీటడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి విదితమే.