Home » rahamat nagar
హైదరాబాద్ రహ్మత్ నగర్ లో చోటా లీడర్ రెచ్చిపోయాడు. మర్యాద ఇవ్వలేదని, నమస్తే పెట్టలేదనే కారణంతో ఇద్దరు యువకులపై దాడికి పాల్పడి, బైక్ తగల బెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ లో చోటా లీడర్ అరుణ్ కుమార్, తన గ్యాంగ్ వారికి మర్యాద ఇవ్వడం