Home » rains in telangana
బుధవారం తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో రోజులపాటు మెరుపులు, ఈదురుగాలుల (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిమీ)తో కూడిన వర్షాలు పడతాయి. గురువారం వడగండ్ల వాన కు
తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు ప్రాంతా�
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న రెండు-మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పలు చోట్ల భా�
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుం�
తెలంగాణలోని పలు జిల్లాలో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడి ఇవాళ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణల
తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలో మీటర్లు ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్లు 3-4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.