Home » rains in telangana
Weather Forecast: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ..
Rains: పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈసారి నాలాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వరద ప్రభావం కొంత తగ్గిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు వర్షాలపై రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ అన్నారు.
దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు.
నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు...Telangana Rain Alert
రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
తెలంగాణలో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల ( �
గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ పరిసరాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్స సృష్టిస్�