-
Home » Raipur Railway Station
Raipur Railway Station
Bomb Blast In Chhattisgarh : రాయపూర్ రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు….. ఆరుగురు జవాన్లకు గాయాలు
October 16, 2021 / 11:36 AM IST
చత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ రైల్వే స్టేషన్ లో ఈరోజు ఉదయం జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.