rajoli village

    తల్లిని, ఆమె ప్రియుడిని నరికి చంపిన కొడుకు

    May 9, 2019 / 03:26 PM IST

    ఎంత చెప్పినా కూడా తన మాట వినలేదని కన్న తల్లినే నరికి చంపేశాడు కొడుకు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామంలో ఈ ఘటన వెలుగుజూసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన 49 ఏళ్ల బడేసాబ్, గు�

10TV Telugu News