Home » Ramesh Jarkiholi CD Scandal
ముందుగా మంత్రిని ఎప్పుడు కలిసింది? ఎందుకు కలిసింది? శారీరకంగా వాడుకున్నా ఎందుకు మౌనంగా ఉంది? బెడ్ రూమ్ దృశ్యాలు ఎందుకు వీడియో తీసింది? రాసలీలల కేసులో మరో సంచలనం.
కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ఎట్టకేలకు పురోగతి కనిపించింది. సీడీలో ఉన్న యువతి అజ్ఞాతం వీడింది. 28 రోజులుగా కనిపించకుండా పోయిన ఆమె మంగళవారం(మార్చి 30,2021) బయటకు వచ్చింది.