Home » Ravi Dahiya
టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ సెమీ ఫైనల్స్లో 57 కేజీల బరువు విభాగంలో విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు భారత రెజ్లర్ రవి దహియా.
ఇండియన్ రెజ్లర్లు మెగా ఈవెంట్ అయిన టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయారు. బల్గేరియాకు చెందిన జార్జి వాంగెలొవ్ మీద 14-4తేడాతో గెలిచాడు రవి దాహియా. ఫ్రీ స్టైల్ 57కేజీల కేటగిరీలో 1/4వ స్థానంలో ఫైనల్ కు చేరుకున్నాడు.