Home » Raviteja
'రావణాసుర' (Ravanasura) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రాక్ 2 (Krack) ని ప్రకటించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.
రవితేజ నటించిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఏప్రిల్ 1) నైట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి సందడి చేసింది.
రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా రావణాసుర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకు ఏపీలో స్పెషల్ షోలు కూడా పడనున్నట్లు తెలుస్తోంది.
మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రావణాసుర’ మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈసారి దసరా సీజన్ లో రవితేజ, రామ్ మధ్య క్లాష్ ఏర్పడింది. మాసీ సినిమాలతో రేసీగా దూసుకుపోతున్న రవితేజ, రామ్ పోతినేని ఇద్దరూ ఈ దసరా సీజన్ ను ఫుల్ గా వాడుకోవడానికి ఫిక్స్ అయ్యారు.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. యూట్యూబ్’లో రావణాసుర ట్రైలర్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
నిన్న రావణాసుర (Ravanasura) ట్రైలర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన రవితేజ (Raviteja).. తాజాగా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు.