Home » Raviteja
రవితేజ బర్త్డే సందర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని లాంచ్ చేసింది మూవీ యూనిట్.
బర్త్డే నాడు రెండు సినిమాలకి సంబంధించిన అప్డేట్స్తో ఫ్యాన్స్కి డబుల్ ధమాఖా ఇవ్వనున్నాడు మాస్ మహరాజా.