Raviteja

    ‘డిస్కోరాజా’ జంటగా దీపావళి శుభాకాంక్షలు

    October 27, 2019 / 06:26 AM IST

    మాస్ మహారాజా రవితేజ, నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ‘డిస్కోరాజా’ నుంచి దీపావళి సందర్భంగా న్యూ పోస్టర్ విడుదల..

    మాస్ మహారాజ్ 66 ఫిక్స్

    October 26, 2019 / 10:17 AM IST

    దీపావళి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ప్రకటన వచ్చింది.. ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు చేసిన గోపిచంద్ మలినేని, రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు..

    దుమ్మురేపుతున్న ‘డిస్కోరాజా’ సాంగ్

    October 21, 2019 / 05:42 AM IST

    ‘డిస్కోరాజా’ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.. థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు..

    హాలీవుడ్ టీమ్‌తో డిస్కోరాజా – 4 నిమిషాల కోసం రూ. 5 కోట్లు ఖర్చు

    September 17, 2019 / 10:45 AM IST

    డిస్కోరాజా : ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు వర్క్ చేసిన టెక్నీషియన్స్ నేతృత్వంలో ఈ సినిమాలోని కీలక సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నారు..

    ఐ యామ్ ది రాజా.. డిస్కోరాజా

    September 2, 2019 / 07:44 AM IST

    వినాయక చవితి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడికల్ మూవీ 'డిస్కోరాజా' ఫస్ట్ లుక్ రిలీజ్..

    డిసెంబర్ 20న డిస్కోరాజా

    August 29, 2019 / 07:44 AM IST

    క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ 'డిస్కోెరాజా'..

    రవితేజ న్యూ అవతార్ చూశారా?

    August 24, 2019 / 07:18 AM IST

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజా న్యూ లుక్.. త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్..

    డిస్కోరాజా ఆగిపోలేదు : క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

    May 6, 2019 / 07:22 AM IST

    మే 27 నుండి, జూన్ 21 వరకు హైదరబాద్ పరిసరాల్లో డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ జరగనుంది..

    ముచ్చటగా మూడవసారి!

    May 4, 2019 / 09:12 AM IST

    రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని ఆశిస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్..

    2020 సంక్రాంతికి డిస్కోరాజా

    April 25, 2019 / 10:33 AM IST

    డిస్కోరాజా సినిమాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇంతకుముందు రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్ సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి..

10TV Telugu News