Home » Raviteja
టాలీవుడ్ లో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ అండ్ ప్రభాస్ యాక్షన్ సినిమాలతో పోటీ పడబోతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు..?
రవితేజ కొత్త సినిమాని స్పై యాక్షన్ థ్రిల్లర్గా తీసుకు రాబోతున్నాడు. ఈగల్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ టీజర్ అదిరిపోయింది.
టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా లాగా ఈ చిత్రం కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్..
రవితేజ కొడుకు మహాధన్, కూతురు మోక్షద.. ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రవితేజ ధమాకా సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరో రికార్డు అందుకుంది.
రవితేజ మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. స్టూవర్టుపురం గజదొంగని.. జాన్ అబ్రహం, దుల్కర్ సల్మాన్, కార్తీ, శివ రాజ్ కుమార్, వెంకటేష్ పాన్ ఇండియాకి పరిచయం చేశారు.
తాజాగా నేడు రాజమండ్రి బ్రిడ్జి మీద టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఇలా రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఓ సినిమా ఈవెంట్ చేయడం ఇదే మొదటిసారి.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’ నుండి త్వరలో ఓ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
తాజాగా రవితేజ తన నిర్మాణంలో ఓ చిన్న సినిమాని నిర్మిస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో ఓ కామెడీ సస్పెన్స్ సినిమాని నిర్మిస్తున్నాడు.
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓటీటీలో మే ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.