Home » Raviteja
మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwara Rao). ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.
తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేశాడు మాస్ మహారాజ. తన ఫ్యామిలీతో కలిసి జపాన్(Japan) కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు రవితేజ.
రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు. సినీ నిర్మాతకు నోటీసులు జారీ చేస్తూ..
ఇటీవల మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్లను పరిచయం చేసే పనిలో పడ్డారు. ఈక్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు లవ్ ఇంటరెస్ట్ 'సారా' పాత్రని నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ పరిచయం చేసింది.
రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రేణూ దేశాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రేణూదేశాయ్ ఈ మూవీ అప్డేట్ ఇచ్చింది.
మాస్ మహారాజ రవితేజ నేడు యూరప్ బయలుదేరాడు. ఏ పని మీద అక్కడికి వెళ్ళాడో తెలుసా..?
ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద మూడుసార్లు బాలయ్య పై విజయం సాధించిన రవితేజ.. ఇప్పుడు కూడా తనే గెలుపుని సొంతం చేసుకుంటాడు.
స్టూవర్టుపురం గజదొంగ పాత్రల్లో రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ రిలీజ్ అయ్యింది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర వచ్చేది ఆ రోజే అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో మరోసారి తన స్టామినాని చూపించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బేబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ఈ సినిమా తాజాగా 200 రోజుల వేడుక జరుపుకుంది.