-
Home » Rayalaseema Lift
Rayalaseema Lift
రేవంత్ చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఆపలేదు.. అసలు జరిగిందిదే అంటున్న ఏపీ ప్రభుత్వం
January 4, 2026 / 11:10 AM IST
చంద్రబాబు నాయుడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధిపొందే ప్రయత్నాన్ని తెలంగాణలోని అధికార, విపక్ష పార్టీలు చేస్తున్నాయి.. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం రాజీ పడదని ప్రభుత్వం ఒక ప్రకటనలో త�