Ready To Set Up Cluster

    తెలంగాణలో కొరియన్ క్లస్టర్ : మంత్రి కేటీఆర్‌

    September 26, 2019 / 05:22 AM IST

    భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే దక్షిణ కొరియా పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్‌కు తరలివచ్

10TV Telugu News