Real Megastar

    నిర్మాతను అయ్యాకే రియల్ మెగాస్టార్‌ను కలిశా

    September 8, 2019 / 02:12 PM IST

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

10TV Telugu News