Home » Reba Monica Photos
ఇటీవలే హీరోయిన్ రెబా మోనికా జాన్ మ్యాడ్ 2 సినిమాలో ఐటెం సాంగ్ తో అదరగొట్టింది. తాజాగా ఇలా చీరలో అలరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
రెబ మోనికా జాన్ తన ఇన్స్టాలో కొత్త ఫోటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో కాటుక కళ్ళతో మెస్మరైజ్ చేస్తున్నారు.
రెబా మోనికా ఇటీవల ముంబై జరిగిన ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళింది. ఇక అక్కడి ఫోటోలను తాజాగా షేర్ చేసింది. ఆ పిక్స్ లో చీరతో కనబడుతున్న రెబా మోనికాని చూసి అబ్బా అనకుండా ఉండలేరు.
హీరోయిన్ రెబా మోనికా జాన్ తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్ళింది. దుబాయ్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెబా మోనికా ఇటీవల 'సామజవరగమన' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఓనమ్ పండుగా సందర్భంగా అందుకు సంబంధించిన సెలబ్రేషన్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంది.
అందాల భామ రెబా మోనికా ఇటీవల 'సామజవరగమన' సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్టుని అందుకుంది. తాజాగా ఈ అమ్మడు బుల్లి గౌన్లో ఫోటోలకు ఫోజులిచ్చి అబ్బా అనిపిస్తుంది.
శ్రీవిష్ణు, రెబా మోనికా జంటగా తెరకెక్కిన సామజవరగమన సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా హీరోయిన్ రెబా మోనికా ఇలా చీరలో మెరిపించింది.