Home » Red lights
సైకిళ్లకు ఆ తీగలేంటి? చుట్టూ పొదలేంటి? కూరగాయల సాగు కోసం ఇలా సెట్ చేశారా? అనుకుంటున్నారా? అదేం కాదండోయ్.. సైకిళ్లు ఉన్నచోటే తీగలు పుట్టుకొచ్చాయి. మొత్తం అల్లుకుపోయి చెట్ల పొదలతో నిండిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సైకిళ్లకు మొలకలొచ్చాయ్.. ఇద