Home » redmi
బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు..
Best 5G Phones : అమెజాన్ సమ్మర్ సేల్ సందర్భంగా అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను ఎలా కొనుగోలు చేయాలంటే?
స్మార్ట్‌టీవీల కొనుగోళ్లపై 65 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో వినియోగదారులు రూ. 5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Xiaomi Redmi Note 13 Pro : షావోమీ రెడ్మి నోట్ 13ప్రో సిరీస్ 5జీ వేరియంట్ అతి త్వరలో గ్లోబల్ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి వివరాలు ఎన్బీటీసీ వెబ్సైట్లో కనిపించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Redmi Note 13R Pro : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్మి నుంచి కొత్త నోట్ 13ఆర్ ప్రో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Tecno Megabook Laptop : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? టెక్నో మెగాబుక్ ల్యాప్‌టాప్ అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ కానుంది. ధర గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi Super Saver Sale : అమెజాన్ ఇండియాలో షావోమీ సూపర్ సేవర్ సేల్ మొదలైంది.. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ జూన్ 14 వరకు కొనసాగుతుంది.
Amazon Great Republic Day Sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఈ ఏడాది రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19, 2023 నుంచి ప్రారంభమై జనవరి 22, 2023న ముగుస్తుంది.
5G Ready Phones : భారత మార్కెట్లో 5G స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో 5G సర్వీసులు దాదాపు చాలా నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 5G రెడీ సాఫ్ట్‌వేర్‌తో వచ్చిన స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కానుంది.