Refuses To Leave

    వైరల్ ఫోటో : అమ్మకు ఆపరేషన్…హత్తుకుని వదలని కోలా కూన

    January 7, 2020 / 04:56 AM IST

    ఆస్ట్రేలియా కార్చిచ్చు నుంచి ప్రాణాలతో బైటపడిన ఓ జంతువుకి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. కార్చిచ్చు నుంచి బతికి బైటపడ్డ కోలా అనే జంతువును బతికించేందుకు డాక్టర్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో  ఆ తల్లికి పుట్టిన కూన తల్లిని విడిచిపెట్టకుం

10TV Telugu News