Home » Released Notification
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలు మించకూడదు.
తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో LLB (LAW), LLM (పీజీ లా) కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే టీఎస్ లాసెట్/టీఎస్ పీజీ లాసెట్-2019 నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మూడు, ఐదేళ్ల కాలపరిమితి�