-
Home » reminders
reminders
Smart Watch:మీ స్మార్ట్‌వాచ్‌లో ‘Hand Wash’ యాప్.. చేతులు కడుక్కోమని మీకు టైమ్ గుర్తు చేస్తుంది!
April 21, 2020 / 02:55 AM IST
మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ యూజర్లా? మీ వాచ్‌లో Hand Wash అనే కొత్త యాప్ చూశారా? కరోనా సమయంలో చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ఈ యాప్ ఎప్పుడూ మీకు గుర్తు చేస్తుంటుంది.