rent Arygument

    రెంట్ అడిగినందుకు ఇంటికి నిప్పు

    November 11, 2019 / 04:54 AM IST

    స్వంత ఇళ్లు లేని వారు అద్దె ఇళ్లపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. కొంత కాలం తరువాత ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నాడు. దీంతో కోపం వచ్చిన సదరు వ్యక్తి నన్నే ఇల్లు ఖాళీ చేయమంటావా అనుకున్నాడో ఏమో ఏకంగా ఆ ఇంటికి నిప్పు

10TV Telugu News