Home » RGV
నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన ఆర్జీవీ వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారట.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద రాంగోపాల్ వర్మ సెల్ఫీ.. Ram Gopal Varma
తాజాగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో వ్యూహం(Vyooham) సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఆర్జీవీ మాట్లాడుతూ జగన్, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఆర్జీవీ.
వైఎస్ జగన్ కి సంబంధించిన కథతో రెండు పార్టులుగా రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవీ. మొదటి పార్ట్ వ్యూహం అనే టైటిల్ తో, రెండో పార్ట్ శపథం అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు ఆర్జీవీ.
మొత్తానికి ఆర్జీవీ ఆ అమ్మాయిని కనిపెట్టి ఆ అమ్మాయి దొరికింది అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా పోస్టు చేశాడు. తాజాగా ఆ అమ్మాయి రీల్స్ లో ఉన్న మరో చీర కట్టుకున్న వీడియోని షేర్ చేసి...
వర్మ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఓ పసుపు రంగు శారీ కట్టుకున్న అమ్మాయి కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉంది. ఆమెపై ఆర్జీవీ మనసు పారేసుకున్నాడో లేదంటే తన సినిమాలో ఏదైన పాత్రకు ఆమె సరిపోతుందని భావించాడో తెలియదు గానీ..
ఆర్జీవీ ప్రస్తుతం నల్లమల అడవుల్లో సంచరిస్తున్నారు. తన వెనకాల కొంతమంది గన్ మెన్స్ ని పెట్టుకొని తాను కూడా ఓ గన్ పట్టుకొని అడవుల్లో తిరుగుతున్నాడు.
తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ ఆర్జీవీ డెన్ ఆఫీస్ లో ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ 'ఏదో జరిగే' వీడియో సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా ఆర్జీవీ చేతుల మీదుగా రిలీజయింది.
ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్ ని విడుదల చేశారు ఆర్జీవీ.