right to education act

    12 వేల స్కూళ్లు మూసివేత ? : విద్యాహక్కు చట్టానికి సవరణ

    November 20, 2019 / 03:10 AM IST

    తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 12వేల స్కూళ్ల మూసివేతకు రంగం సిధ్దమవుతోంది. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయటం వల్ల ఈ పరిస్ధితి తలెత్తుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి (నైబర్‌హుడ్‌) కిలోమీటర్‌ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరం�

10TV Telugu News