RIL

    చైనీస్ Wechatకు పోటీగా.. ఫేస్‌బుక్, రిలయన్స్ Supre-App క్రియేట్ చేస్తున్నాయి!

    April 17, 2020 / 09:06 AM IST

    ప్రముఖ వ్యాపారవేత్త, ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కలిసి ఓ సూపర్ యాప్ క్రియేట్ చేస్తున్నాయి. చైనీస్ సూపర్ యాప్ WeChat మాదిరిగా మల్టీపర్పస్ యాప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడి�

    Amazon, Flipkart కాస్కోండి : RIL ఈ-కామర్స్ JioMart వచ్చేసింది!

    December 31, 2019 / 11:34 AM IST

    జియో రాకతో టెలికం రంగంలో డేటా విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఈ కామర్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా JioMart పేరుతో ఈ కామర్స్ వెంచర్ ప్రవేశపెట్టింది. RIL రిటై

    RIL రికార్డు : ప్రపంచ కుబేరుల్లో అంబానీకి 9వ ర్యాంకు

    November 29, 2019 / 07:54 AM IST

    భారత్‌లో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9వ ధనవంతుడిగా నిలిచారు. ఫేమస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీకి చోటు దక్కిం�

    రూ.10లక్షల కోట్లకు చేరిన M-cap : తొలి భారతీయ కంపెనీగా RIL రికార్డు

    November 28, 2019 / 10:49 AM IST

    స్టాక్ మార్కెట్లు జోరు మీదున్నాయి. దేశీయ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పైకి ఎగియడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు కూడా అమాంతం పైకి ఎగసాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని RIL కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10లక్షల కోట్ల మార్క్ ను చేరింద�

    RIL గ్రూపుతో చర్చలు : Network18లో వాటా కొంటున్న Sony

    November 21, 2019 / 11:18 AM IST

    జపాన్‌కు చెందిన సోనీ కార్పొరేషన్ కంపెనీ ముఖేశ్ అంబానీ మీడియా గ్రూపు Network 18లో షేర్లు కొనబోతోంది. అంబానీ సొంత రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ప్రమోటెడ్ మీడియా గ్రూపు నెట్ వర్కింగ్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్‌లో వాటాను కొనుగోలు చేయనుంది. దీ

    అదరహో అంబానీ : టాప్ 6 క్లబులోకి రిలయన్స్.. రికార్డు బ్రేక్ 

    November 20, 2019 / 09:11 AM IST

    ఆయిల్, టెలికం, రిటైల్ రంగం సహా వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో అరుదైన ఘనత సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ నడిపే RIL కంపెనీ ప్ర

    తొలి బ్యాంకు ఇదే : M-Capలో రూ.7లక్షల కోట్లకు చేరిన HDFC

    November 15, 2019 / 12:20 PM IST

    దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ రుణదాత HDFC బ్యాంక్ రూ .7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) లీగ్‌లో చేరింది. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత మూడవ భారతీయ కంపెనీగా ఈ బ్యాంకు నిలిచింది. అంతేకాదు.. ఈ ఘ�

    దమ్మున్న కంపెనీ : రిలయన్స్ @ రూ.9 లక్షల కోట్లు

    October 18, 2019 / 09:45 AM IST

    రిలయన్స్ ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. భారతదేశంలో ఉన్న కంపెనీలన్నింటిలోకెల్లా అత్యధిక మార్కెట్ విలువతో రికార్డు నెలకొల్పింది. శుక్రవారం నాటికి రూ.9 లక్షల కోట్ల మార్కెట్ విలువను సంపాదించుకుంది. మధ్యాహ్నం అవడానికి ముందు BSEలో ట్రేడ్ విలువ ర�

    జియో ఫస్ట్ డే ఫస్ట్ షో : డోంట్ కేర్ అంటున్న PVR మల్టిప్లెక్స్

    August 30, 2019 / 02:09 PM IST

    జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో భాగంగా జియో ఫస్ట్ డే.. ఫస్ట్ షో అని రిలయన్స్ RIL చైర్మన్ ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో మల్టీప్లెక్స్ సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

    జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ

    February 8, 2019 / 07:08 AM IST

    అంబానీకే ఆర్థిక కష్టాలు వచ్చాయా.. కూతురి పెళ్లికే వందల కోట్లు ఖర్చు చేశారు.. దేశంలోనే అపర కుబేరుడు.. అలాంటి ముఖేశ్ అంబానీనే అప్పులు తీర్చటానికి ఆస్తులు అమ్ముతున్నారనే వార్త వ్యాపారవర్గాల్లో సంచలనంగా మారింది.

10TV Telugu News