Home » #RIPBala Twitter Trending
లాక్డౌన్ సమయంలో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలు భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. స్టార్ హీరోల అభిమానులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా జరిగాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమ�