Home » Rithu Chowdary Photos
నటి రీతూ చౌదరి తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో అలరిస్తుంది.
నటి రీతూ చౌదరి తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలతో అదరగొడుతుంది.
నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ రీతూ చౌదరి కలిసి తాజాగా తిరుమల వెళ్లారు. ఈ ఇద్దరూ జంటగా తిరుమల వెళ్లడంతో వీరి ఫొటోలు వైరల్ గా మారాయి.
నటి రీతూ చౌదరి తాజాగా ఇలా తన అందాలతో అలరిస్తూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి రీతూ చౌదరి తాజాగా షార్ట్ రెడ్ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసింది.
నటి రీతూ చౌదరి తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి గోవా వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా రీతూ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన అసలు పేరు గురించి చెప్పి ఎందుకు మార్చుకుందో తెలిపింది.
తాజాగా రీతూ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ స్కామ్ పై తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చింది.
తెలుగు నటి రీతూ చౌదరి సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో.. చీరలో స్పెషల్ ఫొటోషూట్ చేసి తన ఇన్స్టాలో షేర్ చేశారు.
రీతూ స్వయంగా సోషల్ మీడియాలో లవ్, పెళ్లి గురించి పలువురు అడుగుతున్నారని.. పెళ్లి చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, అమ్మో పెళ్లా?, ఎవర్ని లవ్ చెయ్యట్లేదు, నాతో నేనే లవ్ లో ఉన్నాను అంటూ సమాధానాలిచ్చింది.