Rs 29.55 lakh cash

    ఎటీఎమ్‌ని పగలగొట్టలేక కారుకు కట్టుకుని లాక్కెళ్లిన దొంగలు

    September 28, 2019 / 07:12 AM IST

    మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ను పగలగొట్టలేక దొంగలు ఏటీఎమ్‌నే కారుకు కట్టుకుని లాక్కుని పారిపోయారు. ఏటీఎమ్‌ లోపల రూ .29.55 లక్షలు ఉండగా.. శుక్రవారం(27 సెప్టెంబర్ 2019) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒంటి గంట 47�

10TV Telugu News