Home » Rs 7 lakh reward
కన్యాకుమారి జిల్లాలోని చెక్‌పోస్టులో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ విల్సన్‌ను తీవ్రవాదులు చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండగా.. నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లుగా పోలీసులు భాదిస్తున్నారు.