Home » Rukmini Vasanth
‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్.. తెలుగు కుర్రాళ్లని తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. తాజాగా సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి మాయ చేస్తున్నారు.
శివ కార్తికేయన్‌తో సినిమా అనౌన్స్ చేసిన మురుగదాస్. ఏడేళ్ల నుంచి సరైన హిట్ లేని మురుగదాస్ ఈసారైనా..!
కన్నడలో బీర్బల్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన రుక్మిణి వసంత్ ఆ తర్వాత 'సప్త సాగరాలు దాటి' సినిమాతో బాగా వైరల్ అయింది.
తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ B ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సైడ్ B సినిమాలో హీరో బయటకి వచ్చాక ఏం చేశాడు? తన భార్యని మళ్ళీ కలిశాడా లేదా? కలిసి ఏం చేశాడు అనేది ఉండబోతుంది.
తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ B రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సారి తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
రక్షిత్ శెట్టి కన్నడ సినిమా 'సప్త సాగర దాచే ఎల్లో' తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లో రక్షిత్ శెట్టి తన పెళ్లి విషయంలో ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.
రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా 'సప్త సాగరడాచే ఎల్లో' అక్కడ హిట్ అవ్వగా అయి సినిమాని తెలుగులో 'సప్త సాగరాలు దాటి'(saptha sagaralu Dhaati) అనే పేరుతో రిలీజ్ చేశారు.