Home » Russia Ukraine War
యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కఠినతరంచేసిన వేళ..ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది
రష్యా, యుక్రెయిన్ దేశాలు.. మరోసారి శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు..(Talks in Istanbul)
సైనిక స్థావరాలే రష్యా టార్గెట్..!
యుక్రెయిన్ సైనిక స్థావ_రాలే టార్గెట్__గా ర_ష్యా దాడి..!
యుక్రెయిన్ నుంచి ప్రతిఘటన పెరుగుతున్న కొద్దీ దాడులను తీవ్ర తరం చేస్తోంది రష్యా. అమ్ములపొది నుంచి శక్తిమంతమైన అస్త్రాలను బయటకు తీస్తోంది.(Russia Fires Agian Kalibr)
యుక్రెయిన్‌లోని హాస్పిటళ్లు, అంబులెన్సులు, డాక్టర్లపై 72 దాడులు జరిగాయి అని WHO వెల్లడించింది.
యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా టార్గెట్స్ మిస్ అవుతోందని..మిస్సైల్స్ తుస్సు మంటున్నాయని రష్యాకు చెందిన 60 శాతం మిస్సైల్స్ విఫలం అవుతున్నాయని అమెరికా వెల్లడించింది.
యుక్రెయిన్ సరిహద్దు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్ దేశంలోని ర్జెస్జో ప్రాంతంలో నాటో సైనికులతో పాటు యుక్రెయిన్ శరణార్థులను బైడెన్ కలుసుకున్నారు.
యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం దాదాపుగా ముగిసిందని.. ప్రస్తుతం డాన్బాస్ ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు
యుక్రెయిన్‌పై దాడుల్లో భాగంగా ఫాస్పరస్ బాంబులు వినియోగించిందన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలపై రష్యా స్పందించింది.(Phosphorus Bombs)