Home » Russia Ukraine War
రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 16వేల 100 మంది రష్యా సైనికులను..(Russia Troops Killed)
యుక్రెయిన్‌పై పోరులో రష్యా తన అమ్ములపొదిలోని కీలక అస్త్రాలను వాడుతోంది. తాజాగా కాలిబర్ దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైళ్లను ప్రయోగించింది. (Russia Uses Kalibr)
యుక్రెయిన్ వ్యూహాత్మక ఓడరేవు నగరం మరియుపోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై రష్యా జరిపిన దాడుల్లో 300 మంది..(Russia Attack On Theatre)
పుతిన్ VS జెలెన్స్కీ..ఈ దేశాధ్యక్షులు ఇద్దరు ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం ఇస్తున్నారు. ఆ సందేశాలకు వెనుక ఉన్న అసలు విషయం ఇదే..
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రభావంతో హైదరాబాద్ లో ఇరానీ చాయ్ ధరలు భారీగా పెరిగాయి.
రష్యాతో పోరాటానికి రోజుకు 1000 ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికాకు జెలెన్ స్కీ డిమాండ్ చేశారు.
చూస్తూ వుంటే మేము మా ఉమ్మడి విలువలను కాపాడుకునే విషయం..పశ్చిమ దేశాలు మరియు రష్యాల మధ్య చీకటి అంశంగా ఉన్నట్లు అనిపిస్తుంది" అని జెలెన్స్కీ అన్నారు
నాటో స_మావేశంలో జెలెన్ స్కీ సంచ_ల_న ఆరోప_ణ_లు
గత నెల ఇదే రోజున యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. బెలారస్ సరిహద్దుల నుంచి యుక్రెయిన్‌లోకి ప్రవేశించించిన రష్యా బలగాలు తూర్పు యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించేసింది.
యుక్రెయిన్ కు మద్దతుగా రంగంలోకి బైడెన్..!