Home » Russia Ukraine War
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.
యుక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం
రష్యన్ మినిష్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాము యుక్రెయిన్ వ్యాక్యూమ్ బాంబులు వేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు TOS-1A అనే ఆయుధ వ్యవస్థతో దాడి చేసినట్లు ఒప్పుకుంది.
రష్యా సృష్టించిన విధ్వసం కారణంగా వందల సంఖ్యలో పౌరులు మరణించడంతో పాటు $100 బిలియన్ల నష్టం జరిగిందని యుక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి
రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ప్రేక్షక పాత్ర పోషించిన చైనా కూడా రష్యాపై పాక్షిక ఆంక్షలకు సిద్ధమైంది. రష్యాకు విమాన పరికరాల సరఫరాను చైనా నిలిపివేసింది.
యుక్రెయిన్ లో రష్యా జారవిడిచిన ఒక బాంబును యుక్రెయిన్ బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి రెండు వారాలు దాటిపోయింది. ఇప్పటికీ యుక్రెయిన్ ఉరుముతోంది.. రష్యా గర్జిస్తోంది..
ఇన్ని ఆంక్షల నడుమ రష్యాకు ఇంత ఆదాయం ఎలా వస్తుంది?. రష్యాకు ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? అనే సందేహాలు తలెత్తడం సహజం
అమెరికా యుక్రెయిన్‌లో.. ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ మరియు ఇతర రోగకారకాలతో కూడిన బయో ఆయుధాలను యుక్రెయిన్ ల్యాబుల్లో అభివృద్ధి చేస్తుందంటూ జఖరోవా ఆరోపించారు.