Home » Russia Ukraine War
లీవ్‌లోని యుక్రెయిన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యన్ ఫైటర్ జెట్లు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు మిలటరీ ట్రైనింగ్ బేస్‌పై 8 మిసైల్ దాడులు జరిగాయి.
నివాసితుల గృహాలపై రష్యా క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ చిన్నారితో సహా ఎనిమిదిమంది మృతి చెందారని యుక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
యుద్ధం కారణంగా మృతి చెందిన వారి శవాలను పూడ్చేందుకు కూడా సమయం ఇవ్వకుండా రష్యా సైన్యం దాడులకు తెగబడుతుంది.
ఎన్ని బాంబులు వేసినా, ఎంత నష్టం చేకూర్చినా.. యుక్రెయిన్ వాసులు తమ నగరాలను వదిలి వెళ్లకపోగా..రష్యా సైన్యంపై ఎదురు దాడులు చేస్తున్నారు
అతడు గురి పెట్టాడంటే.. బుల్లెట్ దిగాల్సిందే.. శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే.. అతడి తూటాకు దొరికిపోవాల్సిందే. రామాయణంలో వాలి ఎంత బలవతుండో, ఈ వాలి అంతే బలశాలి.
రష్యాపై విధిస్తున్న ఆంక్షల విషయంలో వెనక్కు తగ్గని పక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై కూల్చివేస్తామంటూ రష్యా హెచ్చరించింది
మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది.
యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేయటానికి రష్యా సేనలు దూకుడుగా దూసుకొచ్చాయి. దీంతో బీరుసీసాలతో తయారు చేసిన పెట్రో బాంబులతో రష్యా సేనలపైకి దాడికి మహిళలు సిద్ధంగాఉన్నారు
దక్షిణ యుక్రెయిన్ లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడెరోవ్‌ను రష్యా దళాలు కిడ్నాప్ చేసాయి. ఈ కిడ్నాప్ పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎట్టకేలకు రష్యా బలగాలు(Russia Forces) యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి ప్రవేశించాయి. కీవ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే రష్యా బలగాలు భీకరంగా కాల్పులు జరుపుతూ..