Home » Russia Ukraine War
రష్యాపై అంతర్జాతీయ కోర్టులో వేసిన కేసులో తమ దేశం పూర్తి విజయం సాధించిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.(Ukraine Victory)
కేవలం ఆత్మరక్షణ కోసమే యుక్రెయిన్‌పై సైనికచర్యకు దిగినట్లు పుతిన్ ప్రకటించారు. క్రిమియా, డాన్బాస్లపై దాడి చేయాలన్న యుక్రెయిన్ కుట్రను తాము సమర్ధంగా అడ్డుకున్నామని చెప్పారు.
అయితే తటస్థంగా ఉంటామని యుక్రెయిన్ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్వీడన్, ఆస్ట్రియా తరహాలో యుక్రెయిన్ కూడా తటస్థంగా ఉండాలన్నారు.
రష్యాపై యుక్రెయిన్ పైచేయి సాధించడానికి ఈ మిస్సైల్సే కారణమని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. యుక్రెయిన్‌కు స్వీడన్ నుంచి 5వేలు, బ్రిటన్ నుంచి 3,615 యాంటీ ట్యాంక్ లు వచ్చాయి.
టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తన పేరును మార్చేసుకున్నారు. Elon Musk అన్న పేరులో A అనే అక్షరం జోడించి Elona Musk అయ్యారు.
Russia-Ukraine War : యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం 21 రోజులుగా కొనసాగుతూనే ఉంది.
రష్యా కట్టడికి రంగంలోకి బైడెన్
అరాచకానికి అడ్డాగా యుక్రెయిన్
Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. యుక్రెయిన్ హస్తగతం చేసుకునేంతవరకు పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు.
వేలాదిగా నేలకొరుగుతున్న రష్యా సైనికులు..!