Home » Russia
2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలు సార్లు అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.
చంద్రుడి మీదకు రష్యా మూన్ లాండల్ లూనా -25 ను పంపనుంది. ఆ ప్రయోగ తేదీనీ రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కన్ మస్ ప్రకటించింది. లూనా-25 స్పేస్ క్రాఫ్ ను జులై 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు రాస్కన్ మస్ తెలిపింది.
పాశ్చాత్య దేశాల మద్దతు యుక్రెయిన్‌కు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదు. ఏడాదిక్రితం ప్రపంచమంతా యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు యుక్రెయిన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్తున్నా..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న న్యూ స్టార్ట్ (స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందానికి తాము దూరంగా ఉంటామని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగే�
ఉక్రెయిన్ లో యుద్ధాన్ని కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కి ఆయుధ సాయం చేస్తామని కూడా భరోసా ఇచ్చ
రష్యాకు చెందిన అజర్ ఎయిర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి 300 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలుదేరిన వెంటనే దాని ఇంజన్, టైర్లకు మంటలు అంటుకున్నాయి. థాయిలాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేస�
రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుక్రెయిన్‌కు అమెరికా అందించబోతుంది. వీటిలో లాంగ్ రేంజ్ రాకెట్లు, ఇతర విలువైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ వారమే ఈ సాయంపై అమెరికా నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రమాదకరంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని రష్యా పాటించడం లేదని తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్ కు ఆ దేశ విదేశాంగ �
యాకుస్క్లో చలికాలంలో సాధారణంగా మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఇప్పుడు మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పుతిన్ రాజీనామా.. వారసుడి ఎంపికపై కసరత్తు