Home » Russia
ఈ సమావేశంలో మోదీ, జెలెన్ స్కీతో పాటు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా పాల్గొన్నారు.
రష్యా అమెరికా విషయంలో టిట్ ఫర్ టాట్ అనే విధంగా వ్యవహరించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక ఒబామాతో పాటు 500లమంది అమెరికన్లపై నిషేధం విధించింది.
రష్యా 18 గగనతల, సముద్ర, భూతల క్షిపణులను వాడిందని ఉక్రెయిన్ ఆర్మీ దళాల చీఫ్ వాలెరి జలుజ్నీ కూడా తెలిపారు.
రష్యా ఇగోను టచ్ చేసిన యుక్రెయిన్
Ukraine: రష్యా అధ్యక్షుడు పుతిన్ లక్ష్యంగా నిజంగా దాడి జరిగిందా? ఉక్రెయిన్ ఆ పని చేసిందా?
Vladimir Putin: డ్రోన్లతో దాడి చేసిన తర్వాత పొగలు చెలరేగిన వీడియోను రష్యా మీడియా ప్రసారం చేసింది.
ఉప్పు నిప్పును ఒకేసారి మ్యానేజ్ చేసే సత్తా. ప్రపంచంలోనే మూడు బలమైన దేశాలైన అమెరికా, రష్యా, చైనా దేశాలను భారత్ ఎలా మేనేజ్ చేయగలుగుతోంది? దీనికి కారణం అదేనా?
రష్యా, ఉక్రెయిన్ మధ్య 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా మొదటిసారి దాడి చేసింది. చూస్తుండగానే ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైంది. యుద్ధ విమానాలు, పెద్ద బాంబులు జారవిడుచుకునేంత వరకు వెళ్లాయి.
యూరప్ ఖండంలో అతిపెద్ద పవర్ ప్లాంటులో పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి సుమారు ఆరు సార్లు ఇది అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుతం డీజిల్ జనరేటర్లతో పనులు కొనసాగుతున్నాయని, అయితే ఆ డీజిల్ సైత
భారత్కు ప్రస్తుతం రష్యా అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. కొన్ని నెలలుగా రష్యా నుంచి ఇండియా అధిక స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది. దేశానికి అవసరమైన చమురులో మూడింట ఒక వంతు రష్యా నుంచే దిగుమతి అవుతోంది. అది కూడా డిస్కౌంట్ ధరకే చమురు దొరుక